అన్వేషించండి

Allu Arjun - Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్ రాణించాలి -  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Allu Cinemas Opening: అల్లు సినిమా ఓపెనింగ్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అల్లు అర్జున్, ఆయన ఒకే వేదికపై కనిపించారు. అక్కడ బన్నీపై  కురిపించారు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, మారుతుందని, శత్రువులు మిత్రులు అవుతారని సోషల్ మీడియాలో బోలెడు పోస్టులు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy Telangana CM), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటోలు. ఆ పోస్టులకు కారణం అల్లు సినిమాస్ ఓపెనింగ్. అసలు వివరాల్లోకి వెళితే...

హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్ రాణించాలి
అల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ కట్టిన సంగతి తెలిసిందే. మార్చి 12, గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ థియేటర్లు ఓపెన్ అయ్యాయ్. ఆ  కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రిగా హాజరు అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ కూడా వేదికపై ఉన్నారు. ఈ తరుణంలో 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వంటివి కొందరు గుర్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పడ్డాయి. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డితో అల్లు అర్జున్ పోస్టులు పడ్డాయి. అదీ తేడా!

Also Read: Harsh Roshan: ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

అల్లు సినిమాస్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాన్ ఇండియా లెవల్ కాదని, పాన్ వరల్డ్ (హాలీవుడ్)లోనూ అల్లు అర్జున్ రాణించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అల్లు సినిమాస్ ప్రారంభించిన అనంతరం గొప్ప టెక్నాలజీతో కూడిన స్క్రీన్లను హైదరాబాద్ నగరానికి తీసుకు వచ్చిన అల్లు కుటుంబాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. 

Also Read: Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

భారతదేశంలో సాంకేతికంగా సినిమా ఎంతో అభివృద్ధి చెందుతోందని, 'అరుంధతి' - 'బాహుబలి' వంటి సినిమాలను ఉన్నత స్థాయిలో తెరకెక్కించారని, టెక్నాలజీ పరంగా ఎంతో ఉన్నతంగా సినిమా తీసినప్పటికీ అందుకు తగ్గ స్క్రీన్లు లేకపోతే వృథా అని, డాల్బీ విజన్ ఉన్న స్క్రీన్లలో సినిమా చూస్తే వచ్చే అనుభూతి వేరు అని రేవంత్ రెడ్డి చెప్పారు. టికెట్ కొని సినిమాను జడ్జ్ చేయడం సులభం అని, కానీ సినిమా తీయడం కష్టమని ఆయన అన్నారు.

Also Readస్టార్ హీరోలైనా వీళ్ళిద్దరూ చెప్పింది చేయాల్సిందే... పూరి ఛాన్స్‌తో టాప్ ప్లేసుకు, ఈ అన్నదమ్ములు ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget