అన్వేషించండి
Advertisement
Hyderabad Street Food: టైలర్ నుంచి హోటల్ యాజమానిగా... ఓ వనిత విజయగాథ
ఆర్థికంగా ఎదురైన సమస్యలు ఆమెను హోటల్ యజమానిగా మార్చేశాయి. తక్కువ ధరకే రుచికరమై ఆహారం అందిస్తున్న ఈ హోటల్ చాలా ఫేమస్ అయ్యింది. ప్రతీ రోజూ కనీసం మూడు వందల మంది వచ్చి తినడం, పార్సిల్స్ తీసుకెళ్లడమే కాదు దూర ప్రాంతాల నుంచి సైతం ఈ హోటల్ కు వస్తుంటారు. హైదరాబాద్ లో తక్కువ ధరలో అన్ లిమిటెడ్ మీల్స్ అందిస్తున్న హోటల్ గా బాగా పేరుపొందింది. కేవలం 60/-రూపాయలకే అదిరిపోయే మీల్స్ అందిస్తున్నారు. బయట రెస్టారెంట్ లలో ఇదే భోజనం తినాలంటే 180/-రూపాయలకు పైమాటే అంటున్నారు రెగ్యూలర్ భోజన ప్రియులు. వ్యాపారం చేస్తే ఊరుకోమని బెదిరించారని, అవమానించారని, వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన ఓ మహిళ విజయగాధ ఇది.
తెలంగాణ
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
హైదరాబాద్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion