అన్వేషించండి
Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం..రహదారులన్నీజలమయం | ABP Desam
హైదరాబాద్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఓల్డ్ సిటీలో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. దాదాపు గంట పాటు పడిన వర్షం తో బహదూర్ పురా, కిషన్ బాగ్, యాకుత్ పురా, కాలాపత్తర్, రైన్ బజార్ ఏరియాల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఎల్ బీ నగర్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లోనూ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. DRF బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలను ప్రారంభించాయి. ముందు రోడ్ల మీద నిలిచిపోయిన నీటిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















