అన్వేషించండి
Hyderabad Rains : నగరవ్యాప్తంగా జోరు వర్షం..ప్రయాణికుల అవస్థలు | ABP Desam
హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నగరంలో చాలా రోడ్లు నీటితో నిండిపోయాయి. కాలువలు, నాలాలు పొంగి పొర్లుతుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షం ఉన్నా తిరగటం తప్పని నగరవాసులు ఇక మెట్రోను ఆశ్రయించక తప్పని సరి పరిస్థితి. ఎప్పుడూ ఖాళీ ఉండే టైముల్లో కూడా మెట్రో లో ఇదిగో ఇంత రద్దీ కనిపిస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















