అన్వేషించండి
Charminar భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న Assam CM Himanta Biswa Sarma | DNN | ABP Desam
Assam CM Himanta Biswa Sarma ఛార్మినార్ భాగ్య లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న హిమంత బిశ్వశర్మ....హైదరాబాద్ నిమజ్జన వేడుకలు బాగున్నాయన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుందని..అన్ని కుటుంబాలు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















