అన్వేషించండి
Advertisement
Attack On Doctors: లాల్ దర్వాజా ప్రాంతంలో వైద్యులపై దాడికి దిగిన దుండగులు
హైదరాబాద్ లాల్ దర్వాజా ప్రాంతంలో ఎస్సెల్ హాస్పిటల్ డాక్టర్స్ పై పలువురు దాడికి దిగారు. చెకప్ కోసం ఓ గర్భిణి హాస్పిటల్ కు వచ్చినప్పుడు.... అక్కడ అడ్డంగా ఉన్న కారును తీయమని అడిగినందుకు డాక్టర్లు సహా 8 మంది సిబ్బందిపై ఐదుగురు దాడికి దిగారు. ఈ ఘటనలో డాక్టర్ ప్రశాంత్ కు తీవ్రగాయాలయ్యాయి. జరిగిన ఘటనపై డాక్టర్ నేహా చాలా ఎమోషనల్ అయ్యారు.
హైదరాబాద్
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion