అన్వేషించండి
Watch: మిరప పంట సాగు ఇలా చేస్తే అధిక దిగుబడి.. నిపుణుల సూచన
మిరప పంటను ఏ విధంగా సాగు చేయాలి? దానికి అనుకూలమైన నేలలు ఏ విధంగా ఉండాలి? తదితర వివరాలను అగ్రికల్చర్ నిపుణుడు వి.పురుషోత్తం రావు వెల్లడించారు. మిరపకి మంచి గిట్టుబాటు ధర రావడం, వాతావరణ అనుకూల పరిస్థితులు అనుకూలించడం వంటి విషయాలను ఆయన వివరించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















