అన్వేషించండి
కొత్త ప్రపంచం పిలుస్తోంది..డిజిటల్ ప్రపంచం..రంగుల ప్రపంచం..మెటావర్స్!
ఇప్పుడు ఈ కరోనా లాక్ డౌన్ టైంలో ఎక్కడా చూసినా లాక్ డౌన్ లు..వర్క్ ఫ్రమ్ హోమ్ లు..కదా నువ్వేం వర్క్ చేస్తున్నావో మీ మేనేజర్ కి తెలుసా...సినిమా చూస్తూ అన్నా పని చేసుకుంటావ్. సరే ఇప్పుడు నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ...కొన్నాళ్లు ఆగితే నువ్వు ఈ డ్రామాలు ఆడటానికి స్కోపే లేదు. కారణం మెటావర్స్. ఎస్ ఇప్పుడిప్పుడే ఈ పదం పాపులారిటీని తెచ్చుకుంటుంది. తొంభైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అప్ అయ్యి జనాల్లోకి వచ్చినప్పుడు ఆ పదం ఎంత చిత్రంగా ఉందో...ఇప్పుడు మెటావర్స్ కూడా అంత కాంప్లికేటెడ్ కావచ్చు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు నమ్మలేని ఓ కాల్పనిక ప్రపంచాన్ని నీ చుట్టూ ఆవిష్కరింపచేసే సత్తా ఉంది మెటావర్స్ కి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
న్యూస్





















