News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

ABP PV Sindhu Exclusive Interview: ఇది నాకూ..దేశానికీ చాలా గర్వకారణమైన విషయం

By : ABP Desam | Updated : 02 Aug 2021 10:51 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకం విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఏబీపీ దేశంలో మాట్లాడారు. 

  • రెండు ఒలంపిక్ మెడల్స్ సాధించడంపై మీ స్పందన ఏంటి..?
    'ఇది నాకూ..దేశానికీ చాలా గర్వకారణమైన విషయం
    ఇది అంత తేలికైన విషయం కాదు. పోటీ బాగా పెరిగింది. అంచనాలు ఎక్కువుగా ఉన్నాయి.
  • మీరు గెలుచుకున్న షటిల్ ఉంది.. ఎంత కష్టం అయింది గెలవడానికి ..?
    గడచిన ఐదేళ్లుగా నేను తీవ్రంగా శ్రమిస్తున్నాను. కరోనా వల్ల ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇబ్బంది ఎదురైంది. ఈ విషయంలో ప్రభుత్వం, బాడ్మింటన్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకరించాయి.
  • ప్రేక్షకులు లేకపోవడం లోటుగా ఫీలయ్యారా..?
    కచ్చితంగా... పాండమిక్ కారణంగా ఈసారి ప్రేక్షకులు లేరు. కానీ పరోక్షంగా వాళ్లంతా నన్ను చూస్తున్నారని.. మద్దతు ఇస్తున్నారనీ నాకు తెలుసు. వారందరికీ కృతజ్ఞతలు
  • పారిస్ టోర్నమెంట్ ప్రణాళికలు.. అంచనాలు ఏంటి..
    ప్రస్తుతం ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నాను. పారిస్ కోసం సిద్ధమవుతున్నా.. నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా
  • సెమిస్ లో ప్రవేశించిన మన హాకీ జట్లకు ఏం మెసేజ్ ఇస్తారు..
    రెండు జట్లనూ నేను అభినందిస్తున్నాను. వాళ్లకి ఆల్‌ ది బెస్ట్. ముఖ్యంగా అమ్మాయిల జట్టు ఆస్ట్రేలియాతో అదరగొట్టింది.

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

No Power At Raipur Stadium For Ind vs Aus 4th T20: స్టేడియంలో విద్యుత్ ఎందుకు కట్ చేశారు..?

No Power At Raipur Stadium For Ind vs Aus 4th T20: స్టేడియంలో విద్యుత్ ఎందుకు కట్ చేశారు..?

Ind vs Aus 4th T20 Preview : ఆస్ట్రేలియాతో నేడు నాలుగో టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా | ABP Desam

Ind vs Aus 4th T20 Preview : ఆస్ట్రేలియాతో నేడు నాలుగో టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా | ABP Desam

Ind vs SA Tour Team Selection : సౌతాఫ్రికా సిరీస్ కోసం భారత జట్ల ఎంపిక | ABP Desam

Ind vs SA Tour Team Selection : సౌతాఫ్రికా సిరీస్ కోసం భారత జట్ల ఎంపిక | ABP Desam

BCCI Extends Rahul Dravid And Team Contracts : వాల్ కొనసాగాలని నిర్ణయించుకున్న బీసీసీఐ | ABP Desam

BCCI Extends Rahul Dravid And Team Contracts : వాల్ కొనసాగాలని నిర్ణయించుకున్న బీసీసీఐ | ABP Desam

Maxwell T20 Century vs India | మ్యాక్ వెల్ సూపర్ సెంచరీ..టీం ఇండియా ఓటమి | ABP Desam

Maxwell T20 Century vs India | మ్యాక్ వెల్ సూపర్ సెంచరీ..టీం ఇండియా ఓటమి | ABP Desam

టాప్ స్టోరీస్

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

నేను అమ్ముడుపోయానా..? రేవంత్ రెడ్డి ఎమోషనల్...!

నేను అమ్ముడుపోయానా..? రేవంత్ రెడ్డి ఎమోషనల్...!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
×