అన్వేషించండి
Advertisement
మాల్దీవ్స్ లో స్కూబా డైవింగ్ చేస్తూ జావెలిన్ విసిరినా నీరజ్ చోప్రా
ఒలింపిక్ లో స్వర్ణ పథకం గెలిచి మన దేశాన్ని గర్వపరిచిన స్టార్ జావెలిన్ ఆటగాడు నీరజ్ చోప్రా మాల్దీవ్స్ కి వెళ్ళాడు . అక్కడ స్కూబా డైవింగ్ చేస్తూ జావెలిన్ విసిరాడు . ఆ జావెలిన్ విసిరిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది . మాల్దీవ్స్ కి సెలవులకి వెళ్లి అక్కడ కూడా జావెలిన్ విసరడం విశేషం . అతనికి ఆట మీద ఎంత ఆసక్తి ఉందొ ఈ వీడియో చూసి జనాలు తెలుసుకుంటున్నారు . నీటిలో కూడా అదే ఆలోచన ఉండడం అతని గొప్పతనం .
ఆట
MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్జీపీటీ
పాలిటిక్స్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion