అన్వేషించండి
Ruturaj Gaikwad on CSK Captaincy | తనే కెప్టెన్ అని తనకు ముందే తెలుసన్న రుతురాజ్ | ABP Desam
చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలి మ్యాచ్ లోనే ఆర్సీబీపై ఘన విజయం సాధించాడు. కెప్టెన్ గా ఫస్ట్ మ్యాచ్ లోనే చెన్నైలాంటి పెద్ద ఫ్రాంచైజీని గెలిపించటం..మ్యాచ్ సమయంలో ఒత్తిడిపై రుతురాజ్ మాట్లాడాడు. తను ధోనిలా ఉండాల్సిన అవసరం లేదన్నాడు రుతురాజ్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్





















