అన్వేషించండి
MI vs RCB IPL 2023 Highlights: Surya Kumar Yadav Nehal Wadhera Ishan Kishan హిట్టింగ్
ముంబయి ఇండియన్స్ ఆర్సీబీపై పగ తీర్చుకుంది. అండ్ అది కూడా మరోసారి 200 లక్ష్యాన్ని ఛేదించి. ఈ సీజన్ లో వరుసగా 200 టార్గెట్స్ ఛేజ్ చేస్తూ వస్తున్న ముంబయి.... ఈసారి కూడా ఆ స్పెషలైజేషన్ కంటిన్యూ చేసింది. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో మరో 21 బాల్స్ ఉండగానే గెలిచేసింది. దాని వల్ల నెట్ రన్ రేట్ కూడా బాగా మెరుగుపర్చుకుంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ





















