అన్వేషించండి
Abhishek Sharma Batting | DC vs SRH మ్యాచులోనూ మోతమోగించిన అభిషేక్ శర్మ | IPL 2024 | ABP Desam
ఈ ఐపీఎల్ సీజన్ లో అభిషేక్ శర్మ సన్ రైజర్స్ కి కీలక బ్యాటర్ లా మారిపోయాడు. ఓపెనర్ గా వచ్చి అభిషేక్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడుతున్న తీరు సన్ రైజర్స్ రికార్డుల మీద రికార్డులు బద్ధలు కొట్టేలా చేస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 7 మ్యాచులు ఆడిన అభిషేక్..215 స్ట్రైక్ రేట్ తో 257పరుగులు చేశాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
తెలంగాణ
బిగ్బాస్





















