అన్వేషించండి
Advertisement
IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. 4/1 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ టామ్ లాథమ్ (52: 146 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర (18 నాటౌట్: 91 బంతుల్లో, రెండు ఫోర్లు), 11వ నంబర్ ఆటగాడు అజాజ్ పటేల్ (2 నాటౌట్: 23 బంతుల్లో) తొమ్మిది ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకుని.. మ్యాచ్ డ్రాగా ముగించారు.
ఆట
India out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam
Aus vs Ind Sydney Test Day 3 Highlights | సిడ్నీ టెస్టులో భారత్ కు పరాభవం | ABP Desm
Aus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP Desam
Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP Desam
Aus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion