అన్వేషించండి
Advertisement
Neeraj Chopra: నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు చెప్పిన హర్యానా గవర్నర్
నీరజ్ చోప్రాకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. టోక్యో ఒలంపిక్స్ లో జావెలిన్ త్రో లో బంగారు పతాకం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. హరియాణా ప్రజలు గర్వంగా చెప్పుకునే రోజు ఇది అని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రికార్డు సృష్టించిన నీరజ్ చోప్రాకు మరోసారి శుభాకాంక్షలు చెప్పారు. నీరజ్ తల్లిదండ్రులతో మాట్లాడినట్టు వెల్లడించారు.
Tags :
Neeraj Chopra Neeraj Chopra Match Javelin Throw Javelin Throw Olympics Neeraj Chopra Olympics Julian Weber Olympics Javelin Throw World Record Niraj Chopda Javelin Throw Olympics 2021 Gold Medal In Olympics By India India Gold Medal In Olympics Bandaru Dattatreya Wishes To Neeraj Harayana Governor Wishesఆట
అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion