అన్వేషించండి

Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు

వరల్డ్ క్రికెట్లో ఎప్పుడూ ఏ టీమ్ కూడా వన్డేల్లో సాధించని.. కనీసం ఊహించని స్కోర్ కొట్టేసింది బిహార్ టీమ్. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఈ రోజు బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో బిహార్ బ్యాటర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. దీంతో వన్డే హిస్టరీలోనే తొలిసారి 574 పరుగుల భారీ స్కోరు నమోదైంది. 45 ఓవర్లలోనే 500 మార్క్ అందుకున్న బిహార్ టీమ్.. మొత్తం 50 ఓవర్లు పూర్తయ్యే టైంకి 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. ఇక బిహార్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడమే కాకుండా.. 84 బంతుల్లో 190 పరుగులు చేసి మరోసారి విధ్వంసం సృష్టించారు. ఇది వన్డేల్లో భారత్ తరపున రెండో అత్యధిక స్కోరుగా రికార్డయింది. అయితే ఈ రికార్డ్ నమోదైన కొద్ది సేపటికే బిహార్ కెప్టెన్ సకిబుల్ గని.. 32 బంతుల్లో సెంచరీ బాది లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించాడు. మొత్తంగా 40 బంతుల్లో 128 పరుగులతో చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన గని.. అరుణాచల్ బౌలింగ్‌ని ఊచకోత కోశాడు. వీళ్లిద్దరితో పాటు కీపర్ ఆయుష్ లొహారుకా 56 బంతుల్లో 116 బౌండరీల మోత మోగిస్తే.. పీయూష్ సింగ్ 77 రన్స్‌తో హాఫ్ సెంచరీ బాదాడు. వీళ్లంతా కలిసి 49 ఫోర్లు, 38 సిక్స్‌లు బాదారు. ఇక బిహార్ బ్యాటర్ల దెబ్బకి అరుణాచల్ బౌలర్లందరూ దాదాపు సెంచరీ పరుగులు సమర్పించుకున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CSK Auction Strategy And Decisions: ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
Suryakumar Yadav News: సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట.. 
సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట..
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
Vaibhav Sooryavanshi News: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Muzaffarpur Hospital Fire: బిహార్‌లోని అతి పెద్ద ఆసుపత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం! పలువురు రోగులు మృతి !
బిహార్‌లోని అతి పెద్ద ఆసుపత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం! పలువురు రోగులు మృతి !
Suryakumar Yadav News: సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట.. 
సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట..
Peddi Review - పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
CSK Auction Strategy And Decisions: ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
30 సెకెన్ల వీడియో 24 గంటల స్టేటస్..భార్య భర్త బంధం ఇంతేనా? అర్థనారీశ్వర తత్వం ఇదేనా నేర్పించింది!
30 సెకెన్ల వీడియో 24 గంటల స్టేటస్..భార్య భర్త బంధం ఇంతేనా? అర్థనారీశ్వర తత్వం ఇదేనా నేర్పించింది!
First Flex Fuel Motorcycles: హీరో నుంచి మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్: స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ వెర్షన్లు రెడీ.. గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ
హీరో నుంచి మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్: స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ వెర్షన్లు రెడీ.. గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ
Ghanta Mounica: గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
Embed widget