అన్వేషించండి
Sachin Tendulkar Life Size Statue At Wankhede Stadium Mumbai: త్వరలోనే విగ్రహావిష్కరణ
సచిన్ టెండుల్కర్ కు 50 ఏళ్లు నిండబోతున్న సందర్భంగా... ముంబయి క్రికెట్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.... వాంఖడే స్టేడియంలో సచిన్ లైఫ్ సైజ్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఏడాది వరల్డ్ కప్ సందర్భంగా దాన్ని ఆవిష్కరించబోతున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















