అన్వేషించండి
All England Open 2022 : Lakshya Sen Finishes Runner-Up| ABP Desam
World Champion Ship కాంస్య పతక విజేత Lakshya Sen కు మరో ప్రతిష్టాత్మక టోర్నీలో తుది మెట్టుపై నిరాశే ఎదురైంది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన All England Open 2022 పురుషుల సింగిల్స్‌లో Lakshya Sen RunnerUpగా నిలిచాడు. ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్సెన్ 10-21, 15-21 తేడాతో లక్ష్య సేన్‌పై విజయం సాధించాడు.
ఆట
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
విశాఖపట్నం
న్యూస్
హైదరాబాద్





















