అన్వేషించండి
USA Emergency Meeting in G20 : అమెరికా అత్యవసర సమావేశానికి మోదీకి అందని ఆహ్వానం | ABP Desam
తూర్పు పోలండ్ లో జరిగిన క్షిపణి దాడి విధ్వంసం పై చర్చించేందుకు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 సదస్సులో అమెరికా ఓ ఎమర్జెన్సీ మీటింగ్ ను నిర్వహించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగానే ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలాండ్ భూభాగంపై రష్యా క్షిపణి ప్రయోగాలు చేస్తోందని అమెరికా అనుమానిస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఇండియా
నిజామాబాద్
ఆట
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















