అన్వేషించండి
Advertisement
Al Qaeda leader Zawahiri killed by U.S. forces | అల్ ఖైదా అధినేత అల్ జవహరీ హతం| ABP Desam
అల్ ఖైదా అగ్ర నాయకుడు అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ లో జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
కాబుల్ లోని షేర్పూర్ ప్రాంతంలోని ఓ నివాసంపై వైమానిక దాడి జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశాడు. ఈ దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఖండించారు. ఈ ఘటనలో అల్ జవహరీ హతమైనప్పటికీ.. మరెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వివరించారు.
Tags :
Joe Biden Al Qaeda Leader Zawahiri Al Qaeda Leader Zawahiri Killed By U.S. Forces Qaeda Leader Ayman Al-Zawahiri Killed In Afghanistan President Joe Biden President Joe Biden On Ayman Al-Zawahiri Who Is Ayman Al-Zawahiri Why Ayman Al-Zawahiri Killed Where Ayman Al-Zawahiri Was Killed News About Ayman Al-Zawahiri 9/11 Attacks U.S. Government U.S. News International News.ఎంటర్టైన్మెంట్
రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్లో భారీ బందోబస్తు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రికెట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement