అన్వేషించండి
FASTag Annual Pass 2025 : ఫాస్టాగ్ పాస్ ఏడాదికి ఎంత ధరో తెలుసా? లేదంటే ఎన్ని ట్రిప్స్ వేయొచ్చంటే
Fastag Trips : ఫాస్టాగ్ వార్షిక పాస్ ఉన్నవారికి ముఖ్యమైన సమాచారం. ఏడాదికి దీని ధర ఎంత? లేదా ఎన్ని ట్రిప్స్ వేయవచ్చు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫాస్టాగ్ ఎన్ని ట్రిప్స్కి ముగుస్తంది?
1/6

ఫాస్టాగ్ చెల్లింపు వెంటనే పూర్తవుతుంది. ఇది ఉంటే ఎక్కువసేపు లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి దేశంలో ఇప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఫాస్ట్‌టాగ్ మరొక ఆప్షన్ తెచ్చింది. ఇప్పుడు ఏడాదికోసారి డబ్బులు చెల్లించి ఫాస్ట్‌టాగ్ వార్షిక పాస్ తీసుకోవచ్చు.
2/6

ఈ పాస్ ఉంటే మీరు పదే పదే.. వేర్వేరు ట్రిప్పులకు చెల్లింపు చేయనవసరం లేదు. ఒకసారి నిర్ణీత మొత్తాన్ని చెల్లించి.. మీరు సంవత్సరం పాటు 200 ట్రిప్పుల ప్రయోజనం పొందవచ్చు. ఆగస్టు 15, 2025 నుంచి ప్రారంభమైన ఈ వార్షిక ఫాస్ట్‌టాగ్ పాస్ 3000లకు అందుబాటులో ఉంది.
Published at : 13 Sep 2025 08:15 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















