అన్వేషించండి
Tirumala-Tirupathi : ఈ నెల 10 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లు
వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను ఈ నెల 10 నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతిలో 5 చోట్ల సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపింది. శ్రీవారి వైకుంఠద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా తిరుపతి వాసులకే సర్వదర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి సిఫార్సు లేఖలు అనుమతించబోమని ప్రకటించింది.
న్యూస్
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















