అన్వేషించండి
Punjab CM: ప్రధాని మోదీ పర్యటనలో ఘటనపై చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందన
ప్రధాని మోదీ పర్యటనలో ఏర్పడ్డ భద్రతా వైఫల్యం ఏంటని అడిగీ అడిగీ తాను అలసిపోయానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ అన్నారు. 2 రోజుల క్రితం నాటి ఘటనపై స్పందించిన ఆయన... ప్రధాని ఉన్న చోటు నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఆందోళనకారులు ఎవరూ లేరన్నారు. ఆయన భద్రత కోసం 6 వేల మంది సిబ్బంది, ఐబీ, ఎస్పీజీ బృందాలు ఉన్నాయని గుర్తు చేశారు. అసలు భద్రతాపరంగా ఎలాంటి సమస్య తలెత్తుతుందని ప్రశ్నించారు.
ఇండియా
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
Tirupparankundram Temple Issue | తిరుప్పారన్కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
వ్యూ మోర్





















