అన్వేషించండి
పాలమూరు TRSలో గ్రూపు రాజకీయాలు? Mahabubnagar MP Manne Srinivas Reddy Exclusive Interview ABP Desam
నాకంటూ ఒక వర్గం తయారుచేసుకునే పరిస్థితిలేదు. గ్రూపు రాజకీయాలు నడిచే పరిస్థితి లేదు. పాలమూరులో గ్రూపు రాజకీయాలు లేవు. నాకంటే వర్గం అవసరంలేదు. పాలమూరులో గ్రూపు రాజకీయాలు అవసరంలేదు. కేంద్రంనుంచి నిధులు రాబట్టడానికి చాలా కృష్టి చేస్తున్న. పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ కు 150 కోట్ల వర్క్స్ వచ్చాయి. 750 కోట్ల రూపాయలు అభివృద్ది పనులకు కేంద్రం నుంచి ఈ ఏడాది మంజూరు అయ్యాయి. పాలమూరు నుంచి వలసలు ఆగిపోయాయి. పల్లెలు అబివృద్ధి చెందాయి. - మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఏబీపీ దేశం కు ఇచ్చిన ఇంటర్వూలో ఇంకా అనేక విషయాలు మాట్లాడారు.
టెక్
Perplexity AI CEO Aravind Srinivas Biography | 30ఏళ్ల వయస్సుకే AI ప్రపంచాన్ని శాసిస్తున్న ఇండియన్ | ABP Desam
BIG BANG Explained in Telugu | బిగ్ బ్యాంగ్ తో మొదలైన విశ్వం పుట్టుక వెనుక ఇంత కథ ఉందా.? | ABP Desam
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
Black hole Explained in Telugu | బ్లాక్ హోల్ గురించి కంప్లీట్ గా తెలియాలంటే ఈ వీడియో చూసేయండి | ABP Desam
Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
క్రైమ్
పాలిటిక్స్
Advertisement
Advertisement





















