అన్వేషించండి
Advertisement
ఖర్చులు పెరిగాయి,చార్జీలు పెంచుతున్నాం- ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు..
ఏపీఎస్ఆర్టీసీ ఎండి, ద్వారకాతిరుమల రావు మాట్లాడుతూ, సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడపనున్నామని,గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సులు,11 రోజుల పాటు నడపనున్నట్లు చెప్పారు.సంక్రాంతి కి ప్రజలందరూ స్వగ్రామాలకు వస్తారు,ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది,ప్రతీరోజు తెలంగాణ, కర్ణాటక ల నుంచీ నాలుగు వేల బస్సులు వస్తాయి కాబట్టి రేపటి నుంచీ 18 జనవరి వరకూ 6970 అసనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం..రెగ్యులర్ సర్వీసుల్లో 60%, స్పెషల్ బస్సుల్లో 50% ఇప్పటి వరకూ రిజర్వ్ అయ్యాయి.ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచీ బస్సులు బయలుదేరతాయి..కాలనీలు, కూడళ్ళ వద్ద ప్రయాణీకులు ఎక్కువగా ఉంటే, అక్కడ నుంచే బస్సు బయలుదేరుతుందన్నారు ఏపీఎస్ఆర్టీసీ ఎండి.
ఇండియా
PM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్ భేటీ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
పాలిటిక్స్
పాలిటిక్స్
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement