X

Corona Update: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కరోనా కేసులొచ్చాయంటే..? | Telangana | Andhra Pradesh |

By : ABP Desam | Updated : 15 Jan 2022 11:13 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు చేయగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల ఒకరు మరణించగా 397 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుత రాష్ట్రంలో 22,870 యాక్టివ్ కేసులున్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్తగా 1,963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,075 కేసులు నమోదవ్వగా... రంగారెడ్డిలో 168, మేడ్చల్ లో 150 కేసులు వచ్చాయి.

#Caronaupdate #AP #Telangana #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

సంబంధిత వీడియోలు

Tirumala Parveta Utsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో కనుమను పురస్కరించుకుని పార్వేట ఉత్సవం

Tirumala Parveta Utsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో కనుమను పురస్కరించుకుని పార్వేట ఉత్సవం

Minister Gangula Kamalakar: కరీంనగర్ లో స్కేటింగ్ రింగ్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula Kamalakar: కరీంనగర్ లో స్కేటింగ్ రింగ్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్

Ponduru Bull cart: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో కోలాహలంగా కోడె బళ్ల పందేలు

Ponduru Bull cart: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో కోలాహలంగా కోడె బళ్ల పందేలు

Raghu veera Reddy: అనంతపురం జిల్లా హిందూపురంలో రఘువీరారెడ్డి పర్యటన

Raghu veera Reddy: అనంతపురం జిల్లా హిందూపురంలో రఘువీరారెడ్డి పర్యటన

Ananthapur Byke Stunts: అనంతపురం జిల్లా పెనుగొండ జాతీయరహదారిపై ఆకతాయిల బైక్ స్టంట్లు

Ananthapur Byke Stunts: అనంతపురం జిల్లా పెనుగొండ జాతీయరహదారిపై ఆకతాయిల బైక్ స్టంట్లు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Mukkanuma Festival: ముక్కనుమ పండుగ ఉందా, లేదా.. ఈ రోజు ఏం చేయాలి...

Mukkanuma Festival: ముక్కనుమ పండుగ ఉందా, లేదా.. ఈ రోజు ఏం చేయాలి...

TS Cabinet: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, థియేటర్లపై ఆంక్షలు ఉంటాయా? నేడే కేబినెట్ భేటీ

TS Cabinet: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, థియేటర్లపై ఆంక్షలు ఉంటాయా? నేడే కేబినెట్ భేటీ

Telangana: రాష్ట్రంలో కరోనా ప‌రిస్థితుల‌పై నేడు హైకోర్టులో మరోసారి విచార‌ణ‌.. నెక్ట్స్ ఏంటి ?

Telangana: రాష్ట్రంలో కరోనా ప‌రిస్థితుల‌పై నేడు హైకోర్టులో మరోసారి విచార‌ణ‌.. నెక్ట్స్ ఏంటి ?

Karthika Deepam జనవరి 17 ఎపిసోడ్: సౌందర్య-ఆనందరావుని ఆ పరిస్థితుల్లో చూసిన దీప-కార్తీక్ ఏం చేయబోతున్నారు .. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్

Karthika Deepam జనవరి 17 ఎపిసోడ్:   సౌందర్య-ఆనందరావుని ఆ పరిస్థితుల్లో చూసిన దీప-కార్తీక్ ఏం చేయబోతున్నారు .. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్