Bangarraju Spl Interview : సంక్రాంతి పండుగ సందడి అంతా మాదే అంటున్న నాగ్, చైతూ
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం 'బంగార్రాజు' ఈ సంక్రాంతికి సందడి చేయనుంది. ‘మనం’ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ సినిమాతో మరోసారి తండ్రీకొడుకులు కలిసి తెర పంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాలో నాగార్జున-నాగచైతన్య తాతా మనవళ్లుగా యాక్ట్ చేస్తుండటం మరింత ఆసక్తికరం. నాలుగేళ్ల క్రితం విడుదలై సూపర్ సక్సెస్ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలు సైతం వెనకడుగేసినా బంగార్రాజు మాత్రం రేసులోకి దూకుతున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ చూసేయండి మరి
![Chhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/3e206721507162d5dd609ca9d8bce97b1739720025687310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Delhi Railway Station Stampede Cause | ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘోర విషాదానికి కారణం ఇదే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/fc2bd748b361f8354970be387cc17e0c1739719470375310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi Railway Station Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పెను విషాదం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/58b6120e03134504a89a1d5a466dd72b1739719271861310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![PM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/83513c3998c505eb19614c3f0d79c3911739548954270310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Trump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/b6270b046c9d22b765593fbc9296a08f1739548818558310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)