2020 సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ప్రస్తుతం Pushpa సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న Allu Arjun... త్వరలోనే అల వైకుంఠపురములో డబ్బింగ్ తో బాలీవుడ్ ని పలకరించనున్నాడు. ఈ సినిమా Hindi dubbing వెర్షన్ ను జనవరి 26న విడుదల చేయనున్నట్టు గోల్డ్ మైన్ టెలీఫిలింస్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే పుష్ప సినిమాను విపరీతంగా ఆదరిస్తున్న బాలీవుడ్ ప్రజలు... ఇప్పుడు బంటూ హడావిడిని చూడబోతున్నారు అన్నమాట.
#AlaVaikunthapuramlo #Alluarjun #Cinema #Entertainemt #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Woman Police Inspector Appointed|Hyderabad లో రెండో మహిళా SHO గా CI Padma| ABP Desam
Rajiv Gandhi Assassination Case: 31 సుప్రీం కోర్టు సంచలన తీర్పు | Perarivalan | ABP Desam
PM Narendra Modi Nepal Tour: లుంబినిలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ | ABP Desam
Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
NewYork Shooting: సూపర్ మార్కెట్ లో కాల్పులు, మొత్తాన్ని వీడియో తీసిన ముష్కరుడు | ABP Desam
Nikhat Zareen Profile: ఓవర్నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్ది 12 ఏళ్ల శ్రమ!
CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు