అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ ఖాన్ త్రయంతో పాటు మన రాంచరణ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా పర్ఫార్మ్ చేశారంట.