అన్వేషించండి
Megastar Chiranjeevi IFFI Award : 33 ఏళ్లైనా ఆ ఘటనను మర్చిపోని మెగాస్టార్ చిరంజీవి | ABP Desam
కళాకారుడికి కావాల్సింది చప్పట్లు, గుర్తింపు. అలాంటి గుర్తింపు మన సౌతిండియన్ యాక్టర్స్ కు కరువు అయ్యిందని 33 ఏళ్లుగా చిరంజీవి వ్యక్తం చేస్తున్న ఆవేదన ఇన్నాళ్లకు తీరింది. ఎక్కడ తగ్గి తలొంపులతో తిరిగి వచ్చానని చిరంజీవి ఇన్నాళ్లు చెబుతున్నాడో ఇప్పుడు అదే జాతీయ స్థాయి వేదికపై ఓ తెలుగు వాడిగా సన్మానం అందుకుని గర్వకారణంగా నిలిచాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















