అన్వేషించండి
Kantara For Oscars | Academy Eligible List: RRR The Kashmir Files తో పాటు కాంతార సినిమా
95వ అకాడమీ అవార్డుల కోసం ఆస్కార్స్ అర్హత జాబితాలను ప్రకటించింది. వేర్వేరు విభాగాలు కలుపుకుని మొత్తం మీద 301 సినిమాలు ఈ రేసులో నిలిచాయి. ఇందులో భారత్ నుంచి చాలా సినిమాలు ఉన్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















