Tirumala Srivariని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక మూడు వందల రూపాయల ప్రవేశ దర్శనంలో సినీనటులు Aishwarya Rajesh, Vaibhav Reddy, Bobby Simha స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదాలు అందజేశారు. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Alia Bhatt Praises Animal : ఆలియా భట్ భర్తను వదిలేసిందంటున్న సోషల్ మీడియా.. అలా అనడానికి కారణాలేంటి..?
Salaar Remake Of Ugram Movie | ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా..? సలార్ ఉగ్రమ్ సినిమా రీమేకేనా..?
Dhootha Web Series Review: నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ దూత- బావుందా? బాలేదా?
Salaar CeaseFire Telugu Trailer: ట్రైలర్ చాలా పెద్దగా ఉంది కానీ ప్రభాస్ కావాల్సినంతసేపు ఉన్నాడా..?
Animal Movie Review: ద మోస్ట్ వయొలెంట్ ఫిలిం.. ఎలా ఉంది..?ల్యాగ్ అనిపించిందా..?
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>