హైదరాబాద్ సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సీ టీమ్ లా ఉందంటూ కామెంట్స్ చేశారు.