Election Results 2022 ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. UPలో BJP హవా కొనసాగిస్తుంటే..Punjab లో Aam Aadmi ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో ఫలితాలు పోటాపోటీగా ఉన్నాయి.