అన్వేషించండి
Advertisement
Perni Nani: ఓ హీరో మాటలకు బాధపడ్డాం.. కానీ టాలీవుడ్‌కు మా మద్దతు: పేర్ని నాని
టాలీవుడ్‌కు సంబంధించి ఆన్ లైన్ టికెట్ల వివాదంపై నిర్మాతలు దిల్ రాజు, మరికొందరు నిర్మాతలు ఏపీకి వెళ్లి మంత్రి పేర్ని నానిని కలిశారు. టికెట్లు అమ్ముతామని మేమెప్పుడు చెప్పలేదు, కానీ 2004-05 నుంచి ఈ విషయంపై చర్చ జరుగుతుందన్నారు. కొందరికి ఆన్ లైన్ టికెట్ల విషయం ఇప్పటికీ తెలియదన్నారు. పలు యాప్ లలో ఆన్ లైన్ విధానంలోనే టికెట్లు విక్రయిస్తున్నారని చెప్పారు. కొత్తగా ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురాలేదన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతం నుంచి 100కు పెంచాలని ఇటీవల విజయవాడలో చర్చించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్ ప్రారంభం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion