ప్రముఖ టీవీ ఆర్టిస్ట్, గల్లీబాయ్స్ రియాజ్ జనసేన తరఫున కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. 30వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది. గల్లీబాయ్స్ రియాజ్ కోసం ఆయన స్నేహితులు, ఇతర టీవీ ఆర్టిస్టులు కూడా వస్తారని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే జనసేన పార్టీలో సందడి నెలకొంది. రియాజ్ తో పాటు మరికొందరు ప్రచారం ముమ్మరం చేశారు. నోటిఫికేషన్ విడుదలై, అధికారికంగా ప్రచార కార్యక్రమాలు మొదలైతే మాత్రం నెల్లూరులో టీవీ ఆర్టిస్ట్ ల సందడి పెరిగే అవకాశముంది. అటు జబర్దస్త్ నటీనటులతో వైసీపీ, టీడీపీ నేతలకు పరిచయాలున్నాయి. జనసేనకు పోటీగా వారు కూడా టీవీ ఆర్టిస్ట్ లను ప్రచార కార్యక్రమాలకు తీసుకొస్తారని తెలుస్తోంది.
Nagavali Floods: ఉగ్రరూపంలో నాగావళి నది, ప్రమాదపు అంచున రైతు భరోసా కేంద్రం| ABP Desam
పదుల సంఖ్యలో అనుచరులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్
Pawan Kalyan Jokes: జనసేన IT సమ్మిట్ లో జోక్స్, సెటైర్స్ వేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్| ABP Desam
TDP Leaders In Mangalagiri: ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న మంగళగిరి టీడీపీ నాయకులు| ABP Desam
Prakasham barrage Flood: ప్రకాశం బ్యారేజీకి భారీ వరద| ABP Desam
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్