అన్వేషించండి
Advertisement
విశాఖపట్నం లో డిసెంబర్ 31 సందర్బంగా ఆంక్షలు
విశాఖపట్నం లో డిసెంబర్ 31సందర్బంగా ఆంక్షలు పెడుతున్నట్టు వైజాగ్ పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఆరోజు సాయంత్రం 6 గంటలనుండి తెల్లవారేవరకూ రామకృష్ణ బీచ్ తో సహా వైజాగ్ చుట్టుప్రక్కల ఉన్న బీచ్ లన్నింటినీ మూసివేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఆ రాత్రి సిటీ లోని ఫ్లై ఓవర్ లనూ, రోడ్లనూ మూసివేస్తామని అన్నారు . డిసెంబర్ 31 రాత్రి రోడ్లపైకి వచ్చి సెలెబ్రేషన్స్ చెయ్యడమూ , కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలు నిషేధిస్తున్నట్టు ఆయన చెప్పారు . ఇక వైన్ షాపులూ, థియేటర్ లూ, బార్లూ వాటి టైమింగ్స్ ప్రకారం నడుస్తాయని సీపీ మనీష్ కుమార్ చెప్పారు . ఇక రాత్రిపూట బైక్ నడుపుతూ సెలెబ్రేషన్స్ కోసం బయటకి వస్తే తీవ్ర చర్యలు తప్పవని యువతను హెచ్చరించారు . ఎవరి ఇళ్లలో వాళ్ళు క్రొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని నగర ప్రజలను కోరారు .
విశాఖపట్నం
గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
వరంగల్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement