అన్వేషించండి
Advertisement
Man Demolished YS Rajashekar Reddy Idol: మతిస్థిమితం లేకనే అలా చేశాడా? | ABP Desam
పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు తొలగించారు. అదే గ్రామానికి చెందిన చంటి అనే వ్యక్తి విగ్రహాన్ని లాక్కొని వెళ్లడంతో స్థానికులు అతన్ని నిర్బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మతిస్థిమితం కోల్పోయి ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నప్పటికి మరికొంతమంది కృష్ణపల్లి గ్రామానికి చెందిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
విశాఖపట్నం
లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement