అన్వేషించండి
Advertisement
KA Paul Holds CI Collar: సీఐ కాలర్ పట్టుకుని పాల్ దురుసు ప్రవర్తన
విశాఖ ఉక్కు పరిరక్షణకై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వైద్యపరీక్షల కోసం కేజీహెచ్ కు తరలించినప్పుడు... అక్కడ పాల్ హల్ చల్ చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వైద్యం అక్కర్లేదని, వదిలిపెట్టాలని కేకలు వేశారు. నిలువరించబోయిన సీఐ రామారావు కాలర్ పట్టుకున్నారు. కేజీహెచ్ గేటు వద్ద, ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.
విశాఖపట్నం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion