అన్వేషించండి
Advertisement
Beautician Course For Transgenders In Vizag: ఉపాధి కల్పించే దిశగా కీలక ముందడుగు
సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్స్ కు ఉపాధి కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం వారికి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇస్తోంది. ఏపీలో మొదటి సారిగా వైజాగ్ లో ప్రారంభమైన ఈ ట్రైనింగ్ లో మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుంది. తమపై ఉన్న అపోహలు మాని తాము ప్రారంభించబోతున్న బ్యూటీ సెలూన్ లలో సర్వీస్ పొందాలని మహిళలకు ట్రాన్స్ జెండర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ తో పాటు వారు సెలూన్లు పెట్టుకోవడానికి అవసరమైన లోన్స్ ఇప్పించేలా అధికారులు సహకారం అందిస్తున్నట్టు వారు చెబుతున్నారు.
విశాఖపట్నం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion