అన్వేషించండి
శ్రీవారిని దర్శింకుకున్న స్వామి పరిపూర్ణానంద
తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ దర్శించుకున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడిని శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసారు..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















