అన్వేషించండి

Tirupati Double Decker Bus Situation Now | వినాయకసాగర్ డంపింగ్ యార్డ్ లో పడి ఉన్న తిరుపతి డబుల్ డెక్కర్ బస్సు | ABP Desam

 గతేడాది ఇదే టైమ్ లో తిరుపతిలో పెద్ద హడావిడి. అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అప్పటి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతికి డబుల్ డెక్కర్ బస్సును తీసుకువస్తున్నామంటూ ప్రచార హడావిడి ఊదరగొట్టారు. అన్నట్లుగానే బొంబాయి నుంచి అక్షరాలా 2కోట్ల 30లక్షల నిధులతో తిరుపతిలో దిగింది ఈ అందమైన డబుల్ డెక్కర్ బస్సు. పట్టుమని ఆరునెలల తిరిగిందో లేదో..ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ఈ బస్సు. తిరుపతిలోని వినాయకసాగర్ డంపింగ్ యార్డ్ లో మూడునెలలుగా పార్కింగ్ చేసి ఉంచారు.అది కూడా చెత్త కుప్పల పక్కన. ఏదైనా ప్రాజెక్టును ఊళ్లో ప్రవేశపెట్టేముందు అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చెక్ చేస్తారు ప్రజాప్రతినిధులు, అధికారులు జనరల్ గా. కానీ తిరుపతిలో ఈ డబుల్ డెక్కర్ విషయంలో అలాంటి గ్రౌండ్ వర్క్ కంటే ప్రచార హడావిడే ఎక్కువ కనిపించింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ దీన్ని అప్పటి వైసీపీ నాయకులు భారీ హడావిడి మధ్య లాంఛ్ చేశారు. అప్పటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వారంరోజుల పాటు ఫ్రీ గా ప్రజలందరూ ఈ బస్సు ఎక్కే అవకాశాన్ని కల్పించారు. కానీ ఆ తర్వాత అసలు సరదా మొదలైంది. పట్టుమని పది మంది కూడా ఎక్కలేదు ఈ బస్సును.

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

Dokka Seethamma Home Tour | ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇల్లు  ఇప్పుడేలా ఉంది..?| ABP Desam
Dokka Seethamma Home Tour | ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇల్లు ఇప్పుడేలా ఉంది..?| ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్
రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్
Ongole Assembly Constituency: ఏపీ రాజకీయాల్లో సంచలనం- ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం మాక్‌ పోలింగ్
ఏపీ రాజకీయాల్లో సంచలనం- ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం మాక్‌ పోలింగ్
Telangana Weather: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షావరణం- హైదరాబాద్‌సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షావరణం- హైదరాబాద్‌సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
Andhra Pradesh Weather: ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన- భిన్న వాతావరణంతో ఇబ్బందులు
ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన- భిన్న వాతావరణంతో ఇబ్బందులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP DesamSardar Sarvai Papanna Goud | తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కల్లుగీత కార్మికుడు | ABPPonniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP DesamRishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్
రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్
Ongole Assembly Constituency: ఏపీ రాజకీయాల్లో సంచలనం- ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం మాక్‌ పోలింగ్
ఏపీ రాజకీయాల్లో సంచలనం- ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం మాక్‌ పోలింగ్
Telangana Weather: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షావరణం- హైదరాబాద్‌సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షావరణం- హైదరాబాద్‌సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
Andhra Pradesh Weather: ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన- భిన్న వాతావరణంతో ఇబ్బందులు
ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన- భిన్న వాతావరణంతో ఇబ్బందులు
Raj Tarun : సినిమాల్లోనే హీరో బయట జీరో- చూడటానికి బాగానే ఉంటాడు కానీ మేటరే లేదు- రాజ్‌తరుణ్‌ పేరు చెప్పకుండానే యువతి ఆరోపణలు
సినిమాల్లోనే హీరో బయట జీరో- చూడటానికి బాగానే ఉంటాడు కానీ మేటరే లేదు- రాజ్‌తరుణ్‌ పేరు చెప్పకుండానే యువతి ఆరోపణలు
Kolkata: ఒంటి మీద 14 గాయాలు, మర్మాంగాన్ని ఛిద్రం చేసి హత్య - ఒళ్లు జలదరించేలా కోల్‌కత్తా డాక్టర్ అటాప్సీ రిపోర్ట్
ఒంటి మీద 14 గాయాలు, మర్మాంగాన్ని ఛిద్రం చేసి హత్య - ఒళ్లు జలదరించేలా కోల్‌కత్తా డాక్టర్ అటాప్సీ రిపోర్ట్
Lokesh Kanagaraj - Aamir Khan: ఆమిర్... లోకేష్ కనగరాజ్... మైత్రిలో పాన్  ఇండియా ఫిల్మ్!
ఆమిర్... లోకేష్ కనగరాజ్... మైత్రిలో పాన్  ఇండియా ఫిల్మ్!
Polavaram Files Case: పోలవరం ఫైళ్లు దగ్ధం కేసులో నలుగురు ఉద్యోగులపై వేటు, ఇద్దరికి షోకాజ్ నోటీసులు
పోలవరం ఫైళ్లు దగ్ధం కేసులో నలుగురు ఉద్యోగులపై వేటు, ఇద్దరికి షోకాజ్ నోటీసులు
Embed widget