Telanagana CM KCR పుట్టిన రోజు సందర్భంగా కడియం మండలం కడియపులంక గ్రామంలో Green Life Nursery కూరగాయలు, పువ్వులు, నవధాన్యాలతో ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ చిత్రాన్ని అలంకరణ చేశారు.