Andhra Pradesh High Court సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది IAS అధికారులకు తొలుత 2 వారాల పాటు జైలు శిక్ష విధించింది. వారంతా క్షమాపణలు కోరటంతో జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లల్లో నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని పేర్కొంది. ఇలా ఏడాది పాటు చేయాలని స్పష్టం చేసింది. దాంతో పాటుగా ఓ రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని వారిని ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కరణగా భావించి తొలుత జైలు శిక్ష విధించి, ఆ తర్వాత దాంట్లో మార్పులు చేసింది. ఆ 8 మంది IAS అధికారులు ఎవరంటే విజయ్ కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్. వీరి వైఖరిని కోర్టు ధిక్కరణగా భావించి ధర్మాసనం తీర్పునిచ్చింది.
Minister Viswaroop: దాడి ఎవరు చేశారో మాకు తెలుస్తుంది | Konaseema Tension | Amalapuram | ABP Desam
AP CM YS Jagan Day 2 Davos: ఏపీలో పెట్టుబడులకు ఆర్సెలర్ మిట్టల్ అంగీకారం|ABP Desam
Pawan Kalyan On Home Minister Vanitha Comments:ఎవరు కారణమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు|ABP Desam
BJP Agitation at Guntur Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్ చుట్టూ మళ్లీ రేగిన వివాదం|ABP Desam
Minister Pinipe Viswaroop MLA Ponnada Satish ఇళ్లపై దాడులు | Konaseema | Amalapuram| ABP Desam
Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?
Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Breaking News Live Updates: నిజామాబాద్ నుంచి కాశీకి యాత్రికుల బస్సు, బిహార్లో బోల్తా
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి