Prakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP Desam
ప్రకాశం బ్యారేజులో ఇరుకున్నాయి కదా బోట్లు వాటిని తీయడం కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. చివరిగా ఏం చేస్తున్నారంటే ఆ బోట్లను కట్ చేసేద్దామని అంటే ఈ బోట్లు ఒకదానితో ఒకటి లింక్ అయిపోయాయి అన్నమాట ప్రకాశం బ్యారేజ్ తలుపుల దగ్గర ఇరుక్కున్న బోట్లు ఒకదానితో ఒకటి ఇరుక్కుపోయాయి ఆ లింక్ అయిపోవడం వల్ల వాటిని బయటకి అది ఆరు లక్షల స్థాయికి వస్తే గాని వీటిని తీయలేమని కన్నయ్యనాయుడే అప్పుడు చెప్పారు ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్ అయన సో ఆయన సూచనలు దృష్టిలో పెట్టుకొని వరద ప్రవాహం తగ్గే వరకు ఆగారు ఇప్పుడు తగ్గడంతో ఈ అండర్ వాటర్లోకి వెళ్లి వాటిని కట్ చేసి బయటకి లాగేస్తున్నారు అన్నమాట దీనికోసం ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే అడుగుకి నీటి అడుగుకి వెళ్ళిన టీం అయితే పని చేస్తుంది వాటిని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఒక్కొక్కటి చాలా టన్నులు బరువున్న బోట్లు ఇవి పూర్తిగా ఐరన్ బోట్లు అన్నమాట దీనితో పాటు ఆ కింద ఉన్నది కూడా మెటల్ బోటే అందుకోసం వాటిని కట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఆ గ్యాస్ తోటి చేయాల్సి ఉంది వాటిని అలా కట్ చేసి మొత్తం బయట పడేస్తున్నారు. వాళ్ళ ఏవైతే చిన్న చిన్న ముక్కలు ఉంటాయో వాటిని బయటకి తీసుకొచ్చేస్తున్నారు. మెయిన్ బోట్ ని మాత్రం పూర్తిగా కట్ చేయడానికి ఇంకా టైం పడద్దని వాళ్లు చెప్తున్నారు.