నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన ఘటన వివాదాస్పదమవుతోంది. దీనిపై డీఎస్పీ వెంకటరమణ స్పందించారు.