అన్వేషించండి
Ex MLA Chinthamaneni Prabhakar: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదల
పశ్చిమ గోదావవరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు విడుదల చేశారు. దెందులూరులో పెట్రో ధరలపై నిరసన కార్యక్రమం చేస్తుండగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ధర్నా విషయమై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదైంది. విడుదలయ్యాక స్వగ్రామం పెదవేగి మండలం దుగ్గిరాలకు వెళ్లారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం





















