అన్వేషించండి
Advertisement
Visakha Railway Station: గులాబ్ ఎఫెక్ట్... నీట మునిగిన విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్
గులాబ్ తుపాను విశాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది. తీరం దాటే సమయంలో వర్షం విరుచుకుపడింది. విశాఖ నగరంలో చాలా ప్రాంతాలు మునిగాయి. దీంతో విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ మీదకు నీళ్లు చేరాయి. వరదనీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గులాబ్ తుపాను తీవ్రతతో కురుస్తున్న వర్షాలతో విశాఖ రైల్వేస్టేషన్ నీటమునిగింది.
ఆంధ్రప్రదేశ్
రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్ ప్రారంభం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
ఛాట్‌జీపీటీ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion