అన్వేషించండి
Payyavula Keshav: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు నేషనల్ వైడ్ పబ్లిసిటీ రానుంది
రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అప్పులపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. విచక్షణారహితంగా చేస్తున్న రుణాలతో రాష్ట్రం పరిస్థితిపై కేంద్రం చర్చలు జరుగుతున్నాయని విమర్శించారు. ఏపీలో విద్యుత్ రంగ సంస్థలకు బకాయిలు చెల్లించటం లేదన్న పయ్యావుల..వాటి వసూలు కోసం ఢిల్లీ నుంచి అతిథులు వస్తున్నారంటూ విసుర్లు విసిరారు.
వ్యూ మోర్





















