అన్వేషించండి
Ainavilli Vinayaka Temple Special Poojalu: ఈ లక్ష పెన్నుల కోసం ఫుల్ పోటీ..! ఎందుకలా..?
ఏటా మాఘశుద్ధ చవితి నాడు అయినవిల్లి లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించే లక్ష కలమూల పూజకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ పూజల అనంతరం విఘ్నేశ్వరుడి మూలవిరాట్ కు లక్ష కలములతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత అవే పెన్నులు విద్యార్థులకు పంపిణీ చేస్తారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని స్టూడెంట్స్, తల్లిదండ్రుల విశ్వాసం. అందుకే ఈ పెన్నుల కోసం పోటీ పడతారు. ఈసారి కూడా 3 రోజుల ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా పెన్నులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















